గోధుమ రవ్వ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటంతో బరువు తగ్గే వారికీ ఉత్తమమైన ఆహారం.
గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తుంది.
ఈ కిచిడీని సాధారణమైన ఉప్మా లానే చేసుకోవచ్చు. ఇందులో.. క్యారెట్, బీన్స్, టమాటో వంటివి కలిపితే ఫైబర్ ఎక్కువగా లభించి పొట్ట త్వరగా నిండిపోతుంది.
కొద్దిగా నెయ్యి వేసి తింటే, మెటాబాలిజాన్ని పెంచి, కొవ్వును త్వరగా కరిగిస్తుంది.
రవ్వ నేటిలో.. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని అందరిలో క్యారెట్, బీన్స్ బాగా ఉడికిన తర్వాత.. వేయించిన రవ్వను వేసి మరగనివ్వాలి. అలానే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ రవ్
రాత్రి భోజనంగా తీసుకుంటే తేలికగా జీర్ణమై, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.