ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, గ్యాస్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
బెల్లం శరీరాన్ని డీటాక్స్ చేసి అజీర్ణ సమస్యలను తగ్గించి, ఎసిడిటీని అదుపులో ఉంచుతుంది.
ఈ లడ్డూలో యాలకులు కలిపితే కడుపు వాపును తగ్గించి, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
తేలికపాటి గా నేతిలో వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ కడుపును తేలికగా ఉంచి, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.
ఫ్లాక్స్ సీడ్స్ పొడి, బెల్లం పాకం, యాలకులు కలిపి లడ్డూలుగా చేసుకుంటే రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి.
రోజూ ఉదయాన్నే ఒక లడ్డూ తింటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది, గ్యాస్ సమస్య ఉండదు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీవితకి ఎటువంటి బాధ్యత వహించదు..