Pumpkin Seeds: ఈ గింజ తింటే వందేళ్లు గుండె ఆరోగ్యం..!

Renuka Godugu
Feb 03,2025
';

గుమ్మడి గింజలు తింటే ఇందులోనే మెగ్నీషియం కార్డియో ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

';

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి.

';

ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి గుమ్మడి గింజలు.

';

గుమ్మడి గింజల్లో విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ల భారీ నుంచి కాపాడతాయి.

';

ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు ప్రేరేపిస్తుంది.

';

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని హైడ్రేషన్ గా ఉంచుతాయి

';

ఎముక ఆరోగ్యానికి కూడా గుమ్మడి గింజలు మేలు చేస్తాయి

';

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి గుమ్మడి గింజలు

';

ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. డైటరీ ఫైబర్ ఉండడం వల్ల డయాబెటిస్ వారికి మంచిది

';

VIEW ALL

Read Next Story