High BP: హై బీపీ ఉందా? ఈ ఆహారాలు అస్సలు తినకండి!

Renuka Godugu
Feb 20,2025
';

హైబీపీతో బాధపడేవారు రెగ్యులర్‌గా మందులు తీసుకుంటారు.

';

వైద్యులు సూచించిన మేరకు మందులు తప్పనిసరిగా తీసుకోవాలి.

';

అయితే, అధిక బ్లడ్‌ ప్రెజర్‌తో బాధపడేవారు కొన్ని ఆహారాలు అస్సలు తినకూడదు.

';

బీపీతో బాధపడేవారు పచ్చళ్లు తినకూడదు.

';

హైబీపీతో బాధపడుతున్నవారు ఆల్కహాల్‌కు కూడా దూరంగా ఉండాలి.

';

అంతేకాదు డీప్‌ఫ్రై చేసిన ఆహారాలు కూడా తినకూడదు.

';

ప్రాసెస్‌ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

';

అంతేకాదు ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలు కూడా తినకూడదు.

';

బీపీ ఉన్నవారు రెడ్‌ మీట్‌ కూడా తినకూడదు. తద్వారా కొలెస్ట్రాల్‌ కూడా పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story