Red Banana: రెడ్ బనానా ఎప్పుడైనా చూశారా, అద్భుతమైన ఊహించని లాభాలు

Md. Abdul Rehaman
Feb 20,2025
';


రెడ్ బనానా అన్ని చోట్లా లభించదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి.

';

ఇమ్యూనిటీ

రెడ్ బనానాలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది.

';

జీర్ణక్రియ

ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది

';


గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది

';

గ్లోయింగ్ స్కిన్

రెడ్ బనానాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా, షైనీగా ఉంటుంది

';

మూడ్-మానసిక ఆరోగ్యం

ఇందులో విటమిన్ బి6 ఎక్కువగా ఉండటం వల్ల మెదడులో సెరిటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో డిప్రెషన్, ఆందోళన వంటివి దూరమౌతాయి

';

ఎనర్జీ

ఇందులో నేచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో బాడీ రిలాక్సేషన్ , ఇన్‌స్టంట్ ఎనర్జీకు దోహదపడుతుంది.

';

VIEW ALL

Read Next Story