White hair: ఈ నూనె నేచురల్ హెయిర్ డై .. 2 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మార్చుకోండి..

Renuka Godugu
Feb 20,2025
';

తెల్లజుట్టు తగ్గించుకోవడానికి కెమికల్‌ అధికంగా ఉండే డై అవసరం లేదు.

';

ఆవనూనె, పసుపు, కాఫీ పొడి కలిపి డై తయారు చేసుకోవచ్చు.

';

ఈ మూడింటినీ తీసుకుని వేడి చేయాలి.

';

ఆ తర్వాత తెల్లజుట్టు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

';

తర్వాత తలస్నాన చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు త్వరగా నల్లగా మారుతుంది.

';

అంతేకాదు ఇందులో వాడిన ఆవనూనె కూడా నేచురల్‌గా ఉండాలి.

';

తెల్లజుట్టు సమస్యకు ఇది చక్కని పరిష్కారం.

';

తెల్లజుట్టు సమస్యకు ఇది చక్కని పరిష్కారం.

';

VIEW ALL

Read Next Story