Why Curry Leaves for Hair Growth?

కరివేపాకులో ఉండే ప్రోటీన్‌లు, ఐరన్, విటమిన్ B జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి, కొత్త జుట్టు ఎదుగుతుందిలా సహాయపడతాయి. అయితే ఈ కరివేపాకుని ఎన్ని విధాలుగా ఉపయోగించచో ఒకసారి చూద్దాం.

Vishnupriya Chowdhary
Feb 20,2025
';

Curry Leaves Hair Oil for Fast Growth

ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకుని వేడి చేయాలి. అందులో 10-15 కరివేపాకు వేసి బాగా మరిగించాలి. నూనె చల్లారిన తర్వాత తలకు మర్దన చేయాలి.

';

Curry Leaves Hair Mask for Strong Hair

10 కరివేపాకు పేస్ట్ చేసుకుని పెరుగు కలిపి మిశ్రమం చేయాలి. తలకు అప్లై చేసి 30 నిమిషాలు ఉంచాలి. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

';

Drinking Curry Leaves Water for Hair Health

ఉదయాన్నే ఖాళీ కడుపున కరివేపాకు నీరు తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఇది జుట్టుకు అవసరమైన పోషకాలు అందిస్తుంది. గోరువెచ్చటి నీళ్లలో కరివేపాకు వేసి బాగా మరిగించి ఆ నీళ్లు తాగాలి.

';

Benefits of Using Curry Leaves for Hair

పైన చెప్పిన వాటిల్లో కరివేపాకుని ఎలా ఉపయోగించినా..జుట్టు రాలే సమస్య తగ్గిస్తుంది.కొత్త జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.

';

VIEW ALL

Read Next Story