హేజల్ నట్స్, బ్రెజిల్ నట్స్, ఖర్జూరం, బెల్లం కలిపి చేసిన లడ్డూ శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
ఈ లడ్డూ మెటబాలిజాన్ని పెంచి, శరీరంలోని అదనపు కొవ్వును తొలగిస్తుంది.
ఇవి ప్రోటీన్.. ఆరోగ్యకరమైన కొవ్వులను అందించి, ఆకలిని నియంత్రిస్తాయి.
హేజల్ నట్స్, బ్రెజిల్ నట్స్, ఖర్జూరం, బెల్లాన్ని కలిపి గ్రైండ్ చేసి, నెయ్యితో లడ్డూలుగా చేసుకోండి.
ఈ లడ్డూని ప్రతి రోజు ఒకటి తింటే, పొట్ట తగ్గి, శరీరం స్లిమ్‌గా మారుతుంది.
బెల్లం, ఖర్జూరం శరీరానికి శక్తిని ఇచ్చి, అధిక కేలరీల ఆహారం తినకుండా సహాయపడతాయి.
ఈ సహజమైన లడ్డూ తినడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా, శక్తి కూడా పొందొచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.