బ్రౌన్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.
నిమ్మరసం శరీరాన్ని డిటాక్స్ చేసి, ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్‌లో లో-గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో.. ఇది రక్తంలో గ్లూకోజ్‌ని అధికంగా పెంచదు.
కాబట్టి బ్రౌన్ రైస్ తో చేసిన నిమ్మకాయ పులిహార తినడం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, ఆకలి నియంత్రణలో ఉంచుతుంది.
వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఎంతో సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్ పులిహారను మధ్యాహ్నం తినడం శరీరానికి ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది.
నిమ్మకాయ రసాన్ని ఒక గిన్నెలో పిండుకొని.. తిరగమాత వేసుకున్న గెంటలో ఆ నిమ్మకాయ రసాన్ని కలుపుకోండి. ఆ తర్వాత మొత్తం మిశ్రమాన్ని వేడి బ్రౌన్ రైస్ లో కలుపుకోండి. అంటే ఎంతో ఆరోగ్యకరమైన బ్రౌన్ రైస్ నిమ్మకాయ అన్నం రెడీ.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.