Jaggery: బెల్లం తింటే ఈ భయంకరమైన జబ్బులు మాయం..

Renuka Godugu
Feb 10,2025
';

బెల్లంలో గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

';

ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలకు మంచి మూలం

';

బెల్లంలో ఫైబర్‌ ఉంటుంది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

రక్తహీనతతో బాధపడుతున్నవారికి బెల్లం ఎఫెక్టీవ్ రెమిడీ.

';

అంతేకాదు బెల్లాన్ని ప్రాసెస్‌ చేయరు కాబట్టి ఇందులో సహజ ఖనిజాలు ఉంటాయి

';

మన శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపించేస్తాయి.

';

బెల్లం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.

';

బెల్లం ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.

';

VIEW ALL

Read Next Story