Carrot for weight loss

క్యారెట్ సలాడ్ రోజంతా ఆరోగ్యకరమైన డైట్‌గా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి భోజనం స్థానంలో క్యారెట్ సలాడ్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం.

Vishnupriya Chowdhary
Feb 01,2025
';

Why Carrot for Weight Loss

క్యారెట్ లో ఉండే ఫైబర్, ఇతర పోషకాలతో మెటబాలిజాన్ని పెంచి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

';

Carrot diet for weight loss

క్యారెట్ సలాడ్ లోని పోషకాలు రాత్రి సమయంలో శరీరాన్ని క్యాలరీలను బంద్ చేసేలాగా సహాయపడతాయి. కాబట్టి ఒక వారం పాటు రోజు రాత్రి కేవలం క్యారెట్ల తిని చూడండి.

';

How to make carrot salad

ఒక క్యారెట్ తీసుకుని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి.అందులో కొంత నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. రాత్రి డిన్నర్ తినే సమయంలో ఈ సలాడ్ తినండి. ఇందులో కావాలంటే సోయా పన్నీర్ ముక్కలు కూడా కలుపుకోవచ్చు.

';

Healthy salad for dinner

కేవలం క్యారెట్ సలాడ్ తీసుకోవడం వల్ల శరీరానికి తక్కువ కాలరీలు.. ఆరోగ్యకరమైన పోషకాలు అందుతాయి.

';

Carrot benefits

అంతేకా క్యారెట్ లోని విటమిన్ A, కారటీనాయిడ్ వంటి పోషకాలు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story