ఈ రెండు సెట్టింగ్స్ మార్చుకుంటే చాలా సులభంగా వాట్సప్ స్కామర్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు
ఇలా చేస్తే మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ లేదా వాట్సప్ మెస్సేజీలు రావు
ఆ తరువాత తిరిగి కాల్స్ ఆప్షన్ ట్యాప్ చేయాలి. ఇక్కడ కన్పించే సైలెన్స్ అన్నోన్ కాల్స్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి.
ఇప్పడు ఇక్కడ కన్పించే బ్లాక్ అన్నోన్ ఎక్కౌంట్ మెస్సేజ్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు తెలియని నెంబర్ల నుంచి మెస్సేజెస్ రావు
ఇప్పుడు అక్కడ సెట్టింగ్స్‌పై క్లిక్ చేసి అక్కడ్నించి ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోవాలి. చివర్లో అడ్వాన్స్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి
వాట్సప్ ఓపెన్ చేసి హోమ స్క్రీన్‌పై కుడి చేతివైపు పైనుండే మూడు చుక్కల ఆప్షన్ క్లిక్ చేయాలి
వాట్సప్‌లో ఈ రెండు సెట్టింగ్స్ మార్చుకుంటే స్కామ్ నుంచి తప్పించుకోవచ్చు
కానీ ఈ యాప్ తరచూ స్కామర్ల బారిన పడుతోంది. వాట్సప్ ద్వారానే చాలామంది సైబర్ నేరగాళ్లు స్కామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
వాట్సప్ అనేది ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగిస్తున్నారు.
WhatsApp Scams: ఈ రెండు సెట్టింగ్స్ మార్చుకుంటే చాలా సులభంగా వాట్సప్ స్కామ్ నుంచి తప్పించుకోవచ్చు