ముల్లంగిలో తక్కువ క్యాలరీలు, అధిక పీచు ఉండటంతో ఇది వేగంగా కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది.
ముల్లంగిలో విటమిన్ C, కేల్షియం, పీచు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి, మెటాబాలిజంను పెంచుతుంది.
ముల్లంగిని పచ్చిగా తింటే ఎక్కువ పోషకాలు అందుతాయి. ఉదయాన్నే ముల్లంగి రసం తాగితే కొవ్వు వేగంగా కరుగుతుంది. ముల్లంగిని పల్లీ పోడి, మసాలాలతో కలిపి కూరగా తింటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది.
ముల్లంగిలోని డైట్‌రీ ఫైబర్ శరీరంలోని మలబద్ధకాన్ని తగ్గించి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
ఈ కూరగాయ తినడం వల్ల మెటాబాలిజం వేగంగా పని చేస్తుంది, దాంతో శరీరంలోని అధిక కొవ్వు తొలగిపోతుంది.
ముల్లంగిని సూప్, సలాడ్ లేదా చట్నీగా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ ముల్లంగిని తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల త్వరగా ఫలితాలు కనిపిస్తాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.