Pumpkin Seeds: గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ పదార్ధం జీడిపప్పు కంటే చాలా శక్తివంతమైంది
చలికాలంలో సాధారణంగా జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్యల్నించి గట్టెక్కవచ్చు
ఆనపకాయ విత్తనాలు ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయి ఇవి చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.
కొన్ని సమస్యల విషయంలో జీడిపప్పు కంటే ఎన్నో రెట్లు మెరుగైనవి.
ఆనపకాయ విత్తనాలు సేవించడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు
ఆనపకాయ విత్తనాలలో ఉండే పోషకాలు గుండె రోగులకు చాలా ప్రయోజనం అందిస్తాయి
ఆనపకాయ విత్తనాలలో ఉండే పోషకాలు స్వెల్లింగ్ సమస్యను అద్భుతంగా తొలగిస్తాయి
ఆనపకాయ విత్తనాలలో ఉండే ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె రోగులకు చాలా లాభదాయకం
ఆనపకాయ విత్తనాలు డిప్రెషన్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి