పుచ్చకాయతో టేస్టీగా ఐస్ క్యాండీ.. మీరూ ట్రై చేయండి.

Shashi Maheshwarapu
Feb 06,2025
';

వేసవిలో చల్ల చల్లగా ఐస్‌ క్రీమ్‌తినాలని అనుకుంటారు.

';

కానీ ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ హెల్దీగా ఐస్‌ క్యాండీ చేసుకోవచ్చు.

';

పుచ్చకాయతో ఐస్‌ క్యాండీ చేసుకోవడం ఎంతో సింపుల్‌

';

ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.

';

కావలసినవి: పుచ్చకాయ ముక్కలు - 4 కప్పులు , నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

';

తేనె లేదా చక్కెర - 2 టేబుల్ స్పూన్లు (రుచికి తగినంత)

';

తయారీ: పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి.

';

రుబ్బిన పుచ్చకాయ రసంలో నిమ్మరసం, తేనె వేసి బాగా కలపండి.

';

ఈ మిశ్రమాన్ని ఐస్ క్యాండీ మొల్డ్‌లలో పోయండి.

';

మొల్డ్‌లను ఫ్రీజర్‌లో కనీసం 4 గంటలు లేదా రాత్రంతా గడ్డ కట్టే వరకు ఉంచండి.

';

గడ్డ కట్టిన తర్వాత ఐస్ క్యాండీలను మొల్డ్‌ల నుంచి తీసి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story