రోజ్ డే జరుపుకోవడానికి గల కారణం ప్రేమను వ్యక్తపరచడం.

Shashi Maheshwarapu
Feb 06,2025
';

రోజా పువ్వు ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.

';

ఎరుపు రంగు రోజా పువ్వు ప్రేమను, పసుపు రంగు స్నేహాన్ని, గులాబీ రంగు కృతజ్ఞతను సూచిస్తాయి.

';

వివిధ రంగుల రోజా పువ్వులకు అర్థం ఏంటో తెలుసుకుందాం.

';

ఎరుపు రోజా: ప్రేమ, శృంగారం, ఆరాధన

';

పసుపు రోజా: స్నేహం, ఆనందం, కొత్త ప్రారంభాలు

';

గులాబీ రోజా: కృతజ్ఞత, ప్రశంస, దయ

';

తెల్ల రోజా: స్వచ్ఛత, అమాయకత్వం, శాంతి

';

ఆరెంజ్ రోజా: ఉత్సాహం, శక్తి, అభిరుచి

';

పర్పుల్ రోజా: ఆకర్షణ, మంత్రముగ్ధులను చేయడం.

';

పీచ్ రోజా: వినయం, నిజాయితీ, సానుభూతి

';

రోజ్ డే అనేది కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా ముఖ్యమైనది.

';

VIEW ALL

Read Next Story