మినప జంతికలు ఇలా చేసుకోండి చాలా బాగా వస్తుంది ...

Shashi Maheshwarapu
Feb 07,2025
';

ఇంట్లోనే సులభంగా ఇలా జంతికలు చేసుకోండి

';

పదార్థాలు: మినపప్పు - 1 cup, బియ్యం పిండి - 2 cups

';

ఉప్పు - రుచికి తగినంత, కారం - రుచికి తగినంత

';

పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు, నూనె

';

తయారీ: ముందుగా మినపప్పును 4 గంటల పాటు నానబెట్టాలి.

';

నానిన మినపప్పును మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

';

రుబ్బిన పిండిని ఒక గిన్నెలో వేసి, బియ్యం పిండి,

';

ఉప్పు, కారం, పసుపు, ఇంగువ వేసి బాగా కలపాలి.

';

పిండిని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి.

';

జంతికల గొట్టంలో పిండిని నింపి, కాగిన నూనెలో జంతికలను ఒత్తుకోవాలి.

';

జంతికలు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

';

వేయించిన జంతికలను నూనె నుంచి తీసివేసి, చల్లారనివ్వాలి.

';

VIEW ALL

Read Next Story