బీట్ రూట్ జ్యూస్ ప్రతిరోజు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Shashi Maheshwarapu
Feb 07,2025
';

కావలసినవి: 2-3 బీట్ రూట్లు, 1/2 కప్పు నీరు

';

నిమ్మరసం (రుచికి), అల్లం ముక్క (చిన్నది, కావాలంటే)

';

తయారీ: బీట్ రూట్లను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి.

';

బ్లెండర్ లేదా జ్యూసర్‌లో బీట్ రూట్ ముక్కలు,

';

నీరు (వేస్తే), అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

';

జ్యూస్‌ను వడకట్టి, నిమ్మరసం కలిపి తాగాలి.

';

బీట్ రూట్ జ్యూస్‌లో కొంచెం క్యారెట్ లేదా

';

యాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు.

';

జ్యూస్‌ను తాజాగా తాగితేనే దాని పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.

';

మీకు రుచి నచ్చకపోతే, కొంచెం తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story