Suji laddu benefits

బరువు తగ్గాలనుకునే వారు రాత్రి భోజనానికి బదులుగా గోధుమ రవ్వ, ఫ్లాక్స్ సీడ్స్, బెల్లంతో చేసిన లడ్డూ తింటే మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది.

Vishnupriya Chowdhary
Feb 07,2025
';

Flax seeds laddu for fat loss

ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండి.. శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

';

Jaggery benefits for weight loss

బెల్లం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలో టాక్సిన్లను తొలగించి, కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది.

';

Brown suji for weight loss

గోధుమ రవ్వ తక్కువ క్యాలరీలతో పాటు ఫైబర్ అధికంగా ఉండటంతో రాత్రి సమయంలో తింటే ఆకలిని అదుపులో ఉంచుతుంది.

';

How to make weight loss laddu

గోధుమ రవ్వను ఫ్రై చేసుకుని, ఫ్లాక్స్ సీడ్స్ పొడి చేసి, బెల్లం పాకంలో కలిపి లడ్డూలు చేసుకుంటే రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి.

';

Best time to eat laddu for weight loss

ఈ లడ్డూ రాత్రి భోజనం బదులుగా తింటే.‌ కొవ్వును కరిగించి శరీరాన్ని లైట్‌గా మార్చుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీ విటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story