Betel Leaf: తమలపాకు తింటే ఈ రోగాలకు టాటా చెప్పినట్టే..

Renuka Godugu
Feb 07,2025
';

తమలపాకు జీర్ణ క్రియను మెరుగు చేస్తుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది.

';

తమలపాకు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

';

తమలపాకు తీసుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు

';

తమలపాకు తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది.

';

ఈ ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. నోటి దుర్వాసనకు చెక్‌ పెడుతుంది.

';

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

';

తమలపాకు తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది

';

స్ట్రెస్ తో బాధపడుతున్న వాళ్లు తమలపాకు తీసుకోవాలి యాంగ్జైటీ తగ్గుతుంది

';

VIEW ALL

Read Next Story