గుండె ఆరోగ్యం, కంటి చూపు పెంచే కొత్తిమీర జ్యూస్‌..

Shashi Maheshwarapu
Feb 08,2025
';

కొత్తిమీరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

';

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

కొత్తిమీరలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

';

కొత్తిమీర జ్యూస్ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

';

కొత్తిమీర జ్యూస్‌లో క్యాలరీలు తక్కువ దీంతో బరువు తగ్గవచ్చు.

';

కొత్తిమీర జ్యూస్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

';

కావాల్సిన: కొత్తిమీర ఆకులు - 1 కప్పు, నీరు - 1/2 కప్పు

';

నిమ్మరసం - 1/2 టీస్పూన్ ,ఉప్పు - చిటికెడు (రుచికి తగినంత)

';

కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

';

మిక్సీ జార్‌లో కొత్తిమీర ఆకులు, నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

';

జ్యూస్‌ను వడకట్టి, గ్లాసులో పోసుకోవాలి.

';

నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

కొత్తిమీర జ్యూస్ సిద్ధం!

';

VIEW ALL

Read Next Story