ఈ పండుతో వచ్చే లాభాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..

Shashi Maheshwarapu
Feb 08,2025
';

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

';

అందులో కివి పండు రోజు తినడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి.

';

కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

';

ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

';

కివి పండు తినడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి.

';

కివీ పండులో లుటీన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది.

';

కివీ పండును ప్రతిరోజు తినడం వల్ల ఈ ప్రయోజనాలు పొందవచ్చు.

';

ఈ పండును వివిధ రకాలుగా తినవచ్చు.

';

కివీ పండును కట్ చేసి చెంచాతో లేదా తొక్కతో సహా తినవచ్చు.

';

కివీ పండును ఇతర పండ్లతో కలిపి స్మూతీస్ చేసుకోవచ్చు.

';

కివి పండును ఫ్రూట్ సలాడ్లు లేదా గ్రీన్ సలాడ్లలో చేర్చవచ్చు.

';

కివీ పండును జ్యూస్ చేసి తాగవచ్చు.

';

VIEW ALL

Read Next Story