Vitamin E: మీ స్కిన్‌ అందంగా మెరవాలంటే విటమిన్ ఇ క్యాప్సూల్‌ ఇలా వాడండి..

Renuka Godugu
Feb 08,2025
';

మీ ముఖం అందంగా మెరవాలంటే విటమిన్‌ ఇ క్యాప్సూల్ వాడండి

';

క్యాప్సూల్ తెరిచి చర్మంపై కొద్దిగా నూనెను మసాజ్ చేయండి.

';

అయితే, ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం.

';

ఏవైనా అలెర్జీలు లేదా చర్మ సమస్యలు వస్తే వాడకండి.

';

విటమిన్ ఇ చర్మంపై బాగా పనిచేయాలంటే రాత్రిపూట రాయడం మంచిది.

';

చర్మాన్ని మెరిసేలా, మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.

';

రోజ్‌ వాటర్‌తో కలిపి పెట్టుకోవడం మంచిది.

';

ఇది కాకుండా హైడ్రేషన్‌ మాస్క్‌ కూడా వేసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story