ఖాళీ కడుపుతో ఇది తాగితే.. చర్మంపై మొటిమలు, మచ్చలు ఈ జన్మలో రావు..

Dharmaraju Dhurishetty
Feb 11,2025
';

ఎండాకాలంలో మొటిమలు మచ్చలు రావడం సర్వసాధారణం. కొంతమందిలో చర్మం నల్లబడిపోతుంది.

';

ఎండ కారణంగా చాలామందిలో వేసవి సమయంలో చర్మ సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి.

';

మరికొంతమందిలోనైతే చర్మంపై పెద్ద పెద్ద మచ్చలు రావడం ఏ కాకుండా మొటిమలు వస్తువు ఉంటాయి.

';

చర్మ సమస్యలన్నిటిని తొలగించే అద్భుతమైన ఓ హోమ్ రెమిడీని పరిచయం చేయబోతున్నాం.. అదేంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

';

ఎండాకాలంలో వచ్చి ఎలాంటి చర్మ సమస్యలకైనా క్యారెట్ రసం ఎంతగానో పనిచేస్తుంది. క్యారెట్ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

';

క్యారెట్ రసంలో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి విముక్తి కలిగించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి.

';

అయితే మీరు కూడా చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడానికి క్యారెట్ రసాన్ని తాగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి..

';

మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత అందులో తగినంత రుచి కోసం తేనె వేసుకొని తగినంత నీటిని వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి.

';

మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత అందులో తగినంత రుచి కోసం తేనె వేసుకొని తగినంత నీటిని వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి.

';

ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత గాజు గ్లాసులోకి వడకట్టుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తాగండి. ఇలా తాగితే అన్ని రకాల చర్మ సమస్యలు దూరమవుతాయి.

';

VIEW ALL

Read Next Story