హ్యుందాయ్ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గ్రాండ్ i10 నియోస్‌లో 5 స్పీడ్ AMT ఫీచర్ ఉంది. ఈ కారు ధర రూ.8.50 లక్షలుగా ఉంది.
ఈ కారు ధర రూ.7.50 లక్షలుగా ఉంది.
మారుతి సుజుకి డిజైర్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ కారు ధర రూ.7.50 లక్షల నుంచి రూ.9.00 లక్షల మధ్య ఉంటుంది.
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారు ధర రూ.8 లక్షల నుంచి రూ.9.50 లక్షల వరకు ఉంటుంది.
రెనాల్ట్ క్విడ్ చిన్న ఫ్యామీలికి బాగా సెట్ అవుతుంది. దీని ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఉంటుంది.
ఈ కారు ధర రూ.8 లక్షలు-రూ.50 లక్షల వరకు ఉంటుంది.
ఈ కారు ధర రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లభిస్తుంది.