Low-calorie energy sweet

బీట్రూట్ లడ్డు తక్కువ క్యాలరీలు కలిగి ఉండడంతో బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అయితే, ఇందులో ఉండే ఐరన్, ఫోలేట్ శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి.

Vishnupriya Chowdhary
Feb 12,2025
';

Beetroot for fat burn

బీట్రూట్‌లో నైట్రేట్స్, ఫైబర్ అధికంగా ఉండటంతో ఇది కొవ్వును కరిగించి మెటాబాలిజాన్ని పెంచుతుంది.

';

Jaggery and beetroot for digestion

బెల్లం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంతో పాటు శక్తిని పెంచుతుంది.

';

Protein and fiber-rich sweet

బీట్రూట్ లడ్డులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ఇది స్నాక్స్ టైంలో తినడం ఎంతో మంచిది.

';

Homemade weight loss laddu

ఇంట్లో తేలికగా తయారు చేసుకునే ఈ లడ్డును రోజూ ఉదయాన్నే లేదా స్నాక్ టైంలో తీసుకుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

';

How to eat beetroot laddu

దీన్ని నిత్యం ఉదయం ఒకటి లేదా సాయంత్రం తింటే సరిపోతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటంతో పాటు శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.

';

VIEW ALL

Read Next Story