ఉసిరికాయలో విటమిన్ C అధికంగా ఉండటంతో జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
ఉసిరికాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు మూలాలను బలపరచి చుండ్రును తొలగిస్తాయి.
ఉసిరికాయ రసాన్ని తలమీద రాసుకుంటే, తల తొడుగు ఆరోగ్యంగా మారి జుట్టు పెరుగుదల వేగంగా జరుగుతుంది.
రోజుకు ఒక్క ఉసిరికాయ తినాలి లేదా ఉసిరికాయ రసం తలమీద అప్లై చేయాలి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ తినడం ఉత్తమం.
ఉసిరికాయను రోజువారీ డైట్‌లో చేర్చడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. చుండ్రు, తెల్లజుట్టు సమస్యలు తగ్గుతాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు తెలిపినవి మాత్రమే. జీ విటికి ఎటువంటి బాధ్యత వహించాడు.