Muscle Build Fruit: ఇది కండలు పెంచే పండు..!

Renuka Godugu
Feb 03,2025
';

కండరాలకు బలం..

కండరాల అభివృద్ధికి కొన్ని రకాల పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా? ఈరోజే చేర్చుకోండి.

';

యాపిల్‌..

యాపిల్‌ కూడా ఫైబర్‌, విటమిన్‌ సీ ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

';

అవకాడో..

అవకాడోలో కొవ్వు, ఫైబర్‌, ప్రొటీన్‌ పుష్కలం. ఇది బలహీన కండరాలను బలంగా మారుస్తుంది.

';

అరటిపండు..

ఇందులో పొటాషియం ఉంటుంది. మీ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటే కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

';

పుచ్చకాయ..

ఈ వేసవి పండులో కూడా కండరాలకు ఉపశమనం కలిగించే గుణం ఉంటుంది.

';

స్ట్రాబెర్రీ..

ఇందులో క్యాలరీలు తక్కువ, విటమిన్‌ సీ ఉంటుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

';

ఖర్జూరం..

ఖర్జూరం కూడా కండరాల పనితీరును మెరుగు చేస్తుంది.

';

బ్లూబెర్రీ..

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వర్కౌట్‌ చేసిన తర్వాత తింటే మంచి ప్రోటీన్‌ అందుతుంది.

';

VIEW ALL

Read Next Story