కొవ్వును సులభంగా కరిగించే లడ్డూలు.. రోజు తింటే బోలెడు లాభాలు..

Dharmaraju Dhurishetty
Feb 06,2025
';

పైన్‌ నట్స్‌లో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే అద్భుతమైన ఖనిజాలు శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

';

చాలామంది ఈ గింజలను వివిధ రకాల ఆహార తయారీ పదార్థాల్లో వినియోగిస్తూ ఉంటారు.

';

ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నట్స్ రోజు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

కొంతమంది అయితే ఈ నట్స్‌తో లడ్డూలను కూడా తయారు చేసుకుని తింటారు. మీరు కూడా ఓసారి లడ్డు రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా?

';

కావలసిన పదార్థాలు: పైన్‌ నట్స్‌ - 2 కప్పులు, బెల్లం - 1 కప్పు (లేదా రుచికి తగినంత), నెయ్యి - 1 టేబుల్ స్పూన్ (లేదా రుచికి తగినంత)

';

తయారీ విధానం: పైన్‌ నట్స్‌ను తీసుకొని ఒక పాన్‌లో వయసు బాగా వేపుకోవాల్సి ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని పక్కన పెట్టుకోండి.

';

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో తాటి బెల్లం వేసుకొని బాగా మచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి.

';

నట్స్ని మొత్తం గ్రైండ్ చేసుకొని పౌడర్ల తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నచిన్న లడ్డుల్లా ఉండలు కట్టకండి.

';

అయితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారు తప్పకుండా బెల్లానికి బదులుగా డేట్స్ వినియోగించడం చాలా మంచిది.

';

ఇలా తయారు చేసుకున్న లడ్డులను ప్రతిరోజు ఉదయం అల్పాహారం తర్వాత తింటే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story