రెడ్ మిర్చి ఎక్కువగా వాడితే మంట, ఎసిడిటీ సమస్య రావచ్చు
రెడ్ మిర్చి తినడం వల్ల చర్మ సమస్యలు ఉత్పన్నమౌతాయి. శ్వాసం తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది
రెడ్ మిర్చి ఎక్కువగా వాడితే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి
చాలామంది డైట్లో భాగం చేసుకుంటారు
రెడ్ మిర్చి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు
చాలామంది రెడ్ మిర్చి పౌడర్ చేసుకుని వాడుతుంటారు
రెడ్ మిర్చిను చాలామంది చాలా ఎక్కువగానే వినియోగిస్తారు
Red Chilli Effects: కారం అంటే ఇష్టపడేవారికి అప్డేట్, ఎర్ర మిర్చి తినడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది