పెద్దల్లో ఒత్తిడిని తగ్గించి.. ఆడవారిలో హార్మోన్స్ బ్యాలెన్స్ చేసే హెల్దీ డ్రింక్‌..

Shashi Maheshwarapu
Feb 06,2025
';

ప్రతిరోజు ఈ డ్రింక్‌ తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

బాదం పిసిన్‌, సబ్జా గింజలు ఆరోగ్యకరమైన పదార్థాలు.

';

వీటి వల్ల ఒత్తిడి, అధిక బరువు, ఇతర సమస్యలు తగ్గుతాయి

';

కావలసిన: బాదం పిసిన్ - 1 టేబుల్ స్పూన్, సబ్జా గింజలు - 1 టేబుల్ స్పూన్

';

పాలు - 1 కప్పు, చక్కెర - రుచికి తగినంత, నీరు - 1/2 కప్పు, ఐస్ ముక్కలు

';

తయారు: ముందుగా బాదం పిసిన్‌ను నీటిలో నానబెట్టాలి.

';

కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెడితే మంచిది.

';

సబ్జా గింజలను కూడా నీటిలో నానబెట్టాలి.

';

ఇవి 15-20 నిమిషాల్లో నానిపోతాయి.

';

నానిన బాదం పిసిన్‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

';

అందులో పాలు, చక్కెర వేసి బాగా కలపాలి.

';

నానిన సబ్జా గింజలను కూడా వేసి కలపాలి.

';

చివరగా ఐస్ ముక్కలు వేసి చల్లగా సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story