వేసవిలో శరీరాన్ని చల్లబరిచే అమృతం.. ఒక్కసారైనా దీని రుచిచూడాల్సిందే

Shashi Maheshwarapu
Feb 06,2025
';

జిగర్తాండ శరీరానికి చలువ చేస్తుంది.

';

ఇది వేసవిలో డీహైడ్రేషన్‍ను నివారిస్తుంది.

';

ఇందులో బాదం పిసిన్, సబ్జా గింజలు ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

';

ఇది శక్తిని అందిస్తుంది.

';

పాలు - 1 లీటర్, చక్కెర - 1 కప్పు, బాదం పిసిన్ - 2 టేబుల్ స్పూన్లు

';

సబ్జా గింజలు - 2 టేబుల్ స్పూన్లు, నన్నారి సిరప్ - 4 టేబుల్ స్పూన్లు

';

క్రీమ్ - 1/2 కప్పు, ఐస్ ముక్కలు - కొన్ని

';

తయారీ: ముందుగా బాదం పిసిన్‌ను నీటిలో నానబెట్టాలి.

';

కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెడితే మంచిది.

';

సబ్జా గింజలను కూడా నీటిలో నానబెట్టాలి.

';

ఇవి 15-20 నిమిషాల్లో నానిపోతాయి.

';

పాలను మరిగించి చల్లార్చాలి.

';

చల్లారిన పాలలో చక్కెర వేసి బాగా కలపాలి.

';

నానిన బాదం పిసిన్, సబ్జా గింజలను పాలలో వేసి కలపాలి.

';

నన్నారి సిరప్, క్రీమ్ వేసి బాగా కలపాలి.

';

చివరగా ఐస్ ముక్కలు వేసి చల్లగా సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story