Hair Fall: జుట్టు ఎక్కువగా రాలుతుందా? ఈ పండు తినండి చాలు..

Renuka Godugu
Nov 29,2024
';

హెయిర్ ఫాల్ సమస్యకు గుడ్డు తింటే మంచిది ఇందులో బయోటిన్ ఉంటుంది.

';

గుడ్డు తినడం వల్ల ఆరోగ్యకరంగా కూడా ఉంటారు.

';

అవకాడో పండు వల్ల కూడా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు.

';

ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే ఖనిజాలు కూడా ఉంటాయి.

';

ఇంకా గింజలు విత్తనాలు డైట్లో చేర్చుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టొచ్చు.

';

బాదం, వాల్ నట్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి.

';

సాల్మన్ చేప తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

';

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి

';

సీజన్లో కనిపించే స్వీట్ పొటాటోతో కూడా ప్రయోజనాలు మెండు

';

ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది విటమిన్ ఏ గా మారుతుంది

';

VIEW ALL

Read Next Story