చీప్‌ ధరలోనే.. 175 కి.మీల రేంజ్ మైలేజీ ఎలక్ట్రిక్‌ బైక్ లాంచ్‌..

Dharmaraju Dhurishetty
Nov 29,2024
';

ఒబెన్ ఎలక్ట్రిక్ రోర్ ఇజెడ్ నుంచి మార్కెట్‌లోకి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్ లాంచ్‌ అయ్యింది.

';

ప్రీమియం ఫీచర్స్‌తో ఈ ఒబెన్ ఎలక్ట్రిక్ రోర్ ఇజెడ్ లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

';

ఈ ఒబెన్ ఎలక్ట్రిక్ రోర్ ఇజెడ్ ఎలక్ట్రిక్‌ బైక్‌ వివిధ రకాల వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

';

ఈ ఎక్ట్రిక్‌ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 175 కి.మీల రేంజ్ వరకు మైలేజీని అందిస్తుంది.

';

ఇక ఈ ఒబెన్ ఎలక్ట్రిక్ రోర్ ఇజెడ్ ఎలక్ట్రిక్‌ బైక్‌ సంబంధించిన గరిష్ఠ వేగం వివరాల్లోకి వెళితే.. ఇది నిమిషానికి 95 కి.మీ వరకు వెళ్తుంది.

';

ఈ బైక్‌ను దాదాపు 45 నిమిషాల్లో 80 శాతంకు పైగా ఛార్జ్‌ చేసుకునే ప్రత్యేకమైన ఛార్జర్‌ను కూడా అందిస్తోంది.

';

ఒబెన్ ఎలక్ట్రిక్ రోర్ ఇజెడ్ ఎలక్ట్రిక్‌ బైక్‌ మూడు రైడింగ్‌ మోడ్‌లో అందుబాటులో ఉంది.

';

అలాగే ఈ స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో విడుదలైంది.

';

ఇక ఈ బైక్‌ ధరల వివరాల్లోకి వెళితే, దీనిని కంపెనీ రూ. 89,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది.

';

VIEW ALL

Read Next Story