Diabetes: మహిళల్లో కనిపించే ఐదు డయాబెటిస్ లక్షణాలు..

Renuka Godugu
Nov 29,2024
';

డయాబెటిస్ ప్రారంభంలో కొన్ని లక్షణాలు మన శరీరంలో కనిపిస్తాయి.

';

ముఖ్యంగా మహిళలకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది.

';

ఎందుకంటే బ్యాక్టీరియ అభివృద్ధి చెందడం వల్ల ఇలా జరుగుతుంది.

';

ఇన్సులిన్ నిరోధకత వల్ల హార్మోనల్ అసమతుల్యత కూడా దారితీస్తుంది.

';

పీరియడ్స్ ఆలస్యంగా అవ్వడం కూడా డయాబెటిస్ లక్షణాలే.

';

డయాబెటిస్‌తో బాధపడే వారికి ప్రెగ్నెన్సీ సమస్యలు కూడా ఉంటాయి.

';

ఇవి కాకుండా వెజైనాలో ఈస్ట్ అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

';

మహిళల్లో షుగర్ లక్షణాలు కనిపిస్తే లైంగిక సమస్యలు కూడా కనిపిస్తాయి

';

VIEW ALL

Read Next Story