Glowing: పది నిమిషాల్లో మెరిసే ఛాయ మీ సొంతం..

Renuka Godugu
Nov 29,2024
';

టమాటాతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయాలి.

';

ఇది ముఖంపై ఉన్న జిట్టు తొలగిపోతుంది క్లెన్సర్ లో పనిచేస్తుంది

';

టమాటా చక్కర కలిపి స్క్రబ్ చేసుకోవచ్చు.

';

ముఖం, మెడ ప్రాంతంలో బాగా సర్క్యులర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి

';

టమాటా, పసుపుతో కూడా ముఖంపై రుద్దుకోవచ్చు.

';

ఇది కూడా మంచి క్లెన్సింగ్‌ ఏజెంట్ లా పనిచేస్తుంది

';

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మెరిసే ముఖం పొందుతారు

';

టమాటోతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవాలి. మీ ముఖానికి నప్పే ప్యాక్ ఎంచుకోండి

';

VIEW ALL

Read Next Story