ఈ రసం తాగితే.. వందేళ్లయిన కంటి సమస్యలు రావు..

Dharmaraju Dhurishetty
Feb 20,2025
';

ప్రస్తుతం చాలామందిలో చిన్న పెద్ద తేడా లేకుండా కంటిచూపు సమస్యలు వస్తున్నాయి.

';

ముఖ్యంగా ఆధునిక జీవనశైలి పాటించే చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి.

';

కంటి చూపులు మెరుగుపరచుకోవడానికి చాలామంది లేజర్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటున్నారు.

';

ఎలాంటి చికిత్స అవసరం లేకుండా కంటిచూపులు మెరుగుపరచుకునే అద్భుతమైన రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాం.

';

రోజు ఉదయాన్నే ఆయుర్వేద నిపుణులు తెలిపిన పాలకూర నుంచి తీసిన రసాన్ని తాగితే మంచి ఫలితాలు పొందుతారు. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

';

పాలకూర రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది.

';

ఈ రసంలో ఐరన్, కాల్షియం, పొటాషియంతో పాటు మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.

';

కాబట్టి రోజు ఉదయాన్నే పరగడుపున కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పాలకూర రసం తాగండి..

';

ఈ రసాన్ని ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసుకోవడానికి ముందుగా పాలకూర ఆకులను బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆకులను బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని అందులోనే తగినంత తేనె వేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా రెండింటినీ కలిపి జ్యూస్‌లా తయారు చేసుకొని.. ఒక గాజు గ్లాసులోకి సర్వ్ చేసుకుని తాగితే.. ఎన్నేళ్లయిన కంటి సమస్యలు రావని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story