Summer Season: సమ్మర్‌లో రన్నింగ్‌కు వెళ్తున్నారా..?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Inamdar Paresh
Feb 21,2025
';

Life style:

ఇటీవల కాలంలో చాలా మంది తమ లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకున్నారు.

';

food diet:

ఉదయాన్నే జాగింగ్, యోగాలు, టైమ్ కు ఫుడ్ తినేలా ప్లాన్ చేస్తున్నారు.

';

summer season:

ప్రస్తుతం సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది.

';

Running:

ఉదయాన్నే, జాగింగ్ కు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

';

water:

రన్నింగ్ కు వెళ్లేటప్పుడు రెండు గ్లాసుల నీళ్లను తాగి మాత్రమే వెళ్లాలి

';

summer tips:

అంతేకాకుండా.. సమ్మర్ లో బాడీలో నుంచి ఎక్కువగా నీళ్లు బైటకు పోతుంటాయి.

';

Heavy heat:

జాగింగ్ కూడా తొందగా ఎండరాకన్న ముందే ముగించుకొవాలి.

';

Heat effect:

దాహాం అన్పించిన లేకున్న తరచుగా నీళ్లు తాగుతు ఉండాలి.

';

VIEW ALL

Read Next Story