ఉదయాన్నే ఇది తాగి చూడండి.. కొలెస్ట్రాల్ వెన్నల కరిగిపోతుంది!
Dharmaraju Dhurishetty
Feb 20,2025
';
అధిక కొలెస్ట్రాల్ కారణంగా చాలామందిలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా కొవ్వు విపరీతంగా పెరిగి గుండె సమస్యల బారిన పడుతున్నారు.
';
కొంతమందిలో గుండె సమస్యలే కాకుండా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
';
పెరుగుతున్న కొలెస్ట్రాల్ నియంత్రించుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
';
చాలామంది పెరుగుతున్న కొలెస్ట్రాలను తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు.
';
శరీరంలోని కొవ్వును నియంత్రించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
';
పరిగడుపున ఉదయాన్నే ఊలాంగ్ టీ తాగడం వల్ల సులభంగా ఈ కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
ఈ టీ గురించి చాలామందికి తెలియదు`.. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
';
ఈ టీ ని తయారు చేసుకోవడానికి ప్రత్యేకమైన టీ ఆకులను వినియోగిస్తూ ఉంటారు. ఈ టీని తయారు చేసుకోవడానికి కామిలియా సినెన్సిస్ మొక్క నుంచి తీసిన ఆకులను వినియోగిస్తారు.
';
ఈ ఆకులను బాగా శుభ్రం చేసుకుని ఎండలో బాగా ఎండబెట్టి.. మిక్సీలో నలుపుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టి అందులో నీటిని పోసుకొని ఈ టీ పౌడర్ ని అందులో వేసుకోండి.
';
టీ పౌడర్ వేసుకున్న తర్వాత దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించి.. తగినంత తేనె వేసుకుని ఓ గ్లాసులోకి వడకట్టుకోండి.
';
ఇలా వడకట్టుకున్న తర్వాత పడిగడుపున ఈ టీ ని తాగితే అద్భుతమైన లాభాలు పొందుతారు. కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగిపోతుంది..