తెల్ల జుట్టు ఎన్నిసార్లు రంగేసిన నల్లగా మారడం లేదా.. ఇలా శాశ్వతంగా నల్లబడుతుంది!

Dharmaraju Dhurishetty
Feb 20,2025
';

వేసవికాలంలో చర్మ సమస్యలే కాదు.. జుట్టు సమస్యలు కూడా విపరీతంగా వస్తుంటాయి.

';

ముఖ్యంగా యువతలో చుండ్రుతో పాటు తెల్ల జుట్టు సమస్యలు విపరీతంగా వస్తూ ఉంటాయి..

';

తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవడానికి అనేక రకాల హెయిర్ డైల్ వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు..

';

కొన్ని రకాల పూలతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా తెల్ల జుట్టుతో బాధపడేవారు మందారం పువ్వుతో తయారు చేసిన నూనెను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ మందారం పువ్వు నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసుకోండి.

';

ముందుగా ఈ నూనెను తయారు చేసుకోవడానికి మందార పువ్వులను బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి..

';

మందారం పువ్వులు ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత స్టౌవ్ పై ఓ బౌల్ పెట్టుకొని అందులో తగినంత కొబ్బరి నూనెను వేసుకొని వేడి చేసుకోండి.

';

కొబ్బరి నూనె వేడి చేసుకున్న తర్వాత అందులో కావలసినంత మందారం పువ్వు వేసుకొని నూనె ఎరుపు రంగులోకి మారేంతవరకు వేపుకోండి..

';

నూనె ఎరుపు రంగులోకి మారిన తర్వాత ఒక గాజు సీసాలోకి భద్రపరచుకొని రోజు ఉదయాన్నే స్నానం చేయడానికి మూడు గంటల ముందు ఈ నూనెను అప్లై చేసి మసాజ్ చేసుకొని శుభ్రం చేసుకోండి..

';

VIEW ALL

Read Next Story