ఈ దోశ తింటే అతి తక్కువ టైంలో రెండు కిలలో బరువు తగ్గుతారు..

Shashi Maheshwarapu
Jan 30,2025
';

బీట్ రూట్ దోశలో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

';

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

';

ఇది పిల్లలకు కూడా చాలా మంచిది.

';

ఈ దోశ బరువు తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది.

';

కావలసిన: దోశ పిండి - 2 కప్పులు, బీట్ రూట్ - 1 (తురిమినది)

';

ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, అల్లం - 1/2 స్పూన్, నూనె - కాల్చడానికి

';

కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత

';

తయారీ: ఒక గిన్నెలో దోశ పిండి, తురిమిన బీట్ రూట్,

';

ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు,

';

కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

పిండిని 15-20 నిమిషాలు నాననివ్వాలి.

';

పెనం వేడి చేసి, కొద్దిగా నూనె వేయాలి.

';

పిండిని పలుచగా దోశలాగా పోయాలి.

';

దోశను ఒకవైపు బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.

';

దోశను తిప్పి మరోవైపు కూడా కాల్చాలి.

';

వేడి వేడిగా చట్నీతో సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story