గోల్డ్‌ కంటే విలువైనది ఈ సలాడ్ .. ఇలా తింటే అన్ని సమస్యలకు చెక్!

Shashi Maheshwarapu
Jan 30,2025
';

బ్రోకలీలో విటమిన్లు (C, K, A), ఖనిజాలు (ఫైబర్, పొటాషియం), పుష్కలంగా ఉంటాయి.

';

విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుచుతుంది.

';

ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకం తగ్గిస్తుంది.

';

పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

బ్రోకలీలో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను తొలగిస్తుంది.

';

కావలసిన: 1 పెద్ద బ్రోకలీ, 1/2 కప్పు ఎర్ర ఉల్లిపాయ, 1/2 కప్పు ఎండిన క్రాన్బెర్రీస్

';

1/4 కప్పు బాదం, 1/4 కప్పు మేయోనైస్, 2 టేబుల్ స్పూన్లు తేనె

';

1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వినెగర్, ఉప్పు, నల్ల మిరియాలు

';

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో బ్రోకలీ, ఎర్ర ఉల్లిపాయ, క్రాన్బెర్రీస్, బాదం వేసి కలపాలి.

';

ఒక చిన్న గిన్నెలో మేయోనైస్, తేనె, వినెగర్,

';

ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపాలి.

';

బ్రోకలీ మిశ్రమంలో డ్రెస్సింగ్ వేసి బాగా కలపాలి.

';

కనీసం 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి.

';

VIEW ALL

Read Next Story