క్యారెట్ లో విటమిన్ A, విటమిన్ C, మమ ఆంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని పుష్టిగా, ఆరోగ్యంగా నిలిపేందుకు సహాయపడతాయి.
క్యారెట్ లోని పోషకాలు చర్మంలోని హానికరమైన మూలకాల నుంచి రక్షణ కలిగించి, చర్మం మృదువుగా.. ప్రకాశవంతంగా ఉండేలా సహాయపడతాయి.
క్యారెట్ ని బాగా తురుముకొని.. ఉడకపెట్టి.. ఇది మిశ్రమాన్ని చల్లారాక మిక్సీ వేసుకొని తీసుకోండి. ఈ క్యారెట్ మిశ్రమాన్ని.. నీళ్లల్లో బెల్లం పాకం వేసుకొని అందులో కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా నెయ్యి యాలకుల పొడి కూడా కలుపుకోండి. చివరిగా ఈ మిశ్రమం మొత్తం చల్లారా
క్యారెట్ లోని విటమిన్ A చర్మం ఎంతో మృదువుగా అవ్వడానికి సహాయపడుతుంది. తద్వారా మీరు కాంతివంతమైన చర్మం పొందవచ్చు.
ముఖ్యంగా ఈ లడ్డు తినడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఈ లడ్డూ ప్రతిదినం తినడం వలన మీరు మీ చర్మంలో మంచి మార్పు గమనించవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.