ఇది ఒక్క రసం తాగితే చాలు.. షుగర్‌ శాశ్వతంగా కంట్రోల్‌..

Dharmaraju Dhurishetty
Jan 23,2025
';

చాలా మంది రక్తంలోని చక్కెర పరిమాణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

';

రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

';

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు ఆహారాలు, జీవనశైలిపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

';

అధికంగా రక్తంలో చక్కెర పరిమాణాలు ఉన్నవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఓ రసం తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

ప్రతి రోజు కాకరకాయ రసం తాగితే మధుమేహాన్ని సులభంగా నియంత్రించుకోవచ్చు.

';

మీరు కూడా ఈ కాకరకాయ రసం తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా రెడీ చేసుకోండి.

';

కాకరకాయ రసానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం: కాకరకాయలు, నీరు, ఉప్పు (తగినంత), తేనె లేదా బెల్లం (చేదు తగ్గించుకోవడానికి)

';

తయారీ విధానం: ముందుగా కాకరకాయలను తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ముక్కలుగా చేసుకుని కట్‌ చేసుకోండి.

';

ఇలా కట్‌ చేసుకున్న తర్వాత మిక్సీ గ్రైడర్‌ జార్‌లో వేసుకుని మిక్సీ కొట్టుకోండి. ఆ తర్వాత అందులోనే ఉప్పు, తేనె వేసి బాగా మిక్సీ పట్టుకోండి.

';

మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బాగా వడకట్టుకుని ఉదయాన్నే తాగితే షుగర్‌ పూర్తిగా కంట్రోల్‌..

';

VIEW ALL

Read Next Story