హెల్తీ ఓట్స్ పాయసం.. టేస్ట్‌ మహా అద్భుతం..

Dharmaraju Dhurishetty
Jan 23,2025
';

ఓట్స్ పాయసం క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే అద్బుతమైన లాభాలు పొందుతారు.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా ఓట్స్ పాయసం తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

ఓట్స్ పాయసానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం..

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్, 3 కప్పులు పాలు, 1/4 కప్పు చక్కెర, 1/4 కప్పు కాయలు (బాదం, పిస్తా, ముక్కలు చేసిన తేనె)

';

కావలసిన పదార్థాలు: 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2-3 యాలకులు, 1/2 టీస్పూన్ ఎలకాయ పొడి, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, నెయ్యి

';

తయారీ విధానం: ముందుగా ఒక నాన్-స్టిక్ పాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో నెయ్యి వేసుకుని బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా వేడి చేసుకున్న తర్వాత అందులో జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాల్సి ఉంటుంది.

';

బాదం, పిస్తా, ఓట్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి.

';

ఇలా వేయించుకున్న తర్వాత అన్ని పక్కన తీసి పెట్టుకుని.. అదే పాత్రలో పాలు వేసుకుని బాగా మరిగించుకోండి.

';

పాలు మరుగుతున్నప్పుడు అందులోని వేయించుకున్న ఓట్స్‌, డ్రైప్రూట్స్‌ వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత చక్కెర, ఎలకాయ పొడి వేసి బాగా కలుపుకోండి. అంతే సర్వ్‌ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story