కొత్తిమీర పచ్చడిలో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.
రోజూ ఈ పచ్చడిని ఇడ్లీ లేదా దోశతో తినడం జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.
కొత్తిమీరలో ఉండే విటమిన్లు జుట్టుకి బలాన్ని ఇచ్చి బాగా ధృతంగా మారుస్తుంది.
కొద్దిగా కొత్తిమీర, పచ్చి మిర్చి, నువ్వుల పొడి, ఉప్పు వేసుకొని.. పచ్చడిని తయారు చేయండి.
ఈ పచ్చడిని తినడం వలన జుట్టు రాలడం తగ్గి, జుట్టు బలంగా మారుతుంది.
ఇది మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.
ఇడ్లీ, దోశలో ఈ పచ్చడిని చేర్చుకొని రోజూ తింటే ఇక మీ జుట్టు రాలమన్నా రాలేదు!
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.