ఈ నల్ల రసం తాగితే.. గుండె వందేళ్లయిన హెల్తీగానే ఉంటుంది!

Dharmaraju Dhurishetty
Feb 19,2025
';

తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు నల్ల ద్రాక్షను అల్పాహారాల్లో భాగంగా వినియోగించడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

';

నల్ల ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి విటమిన్స్ లోపం ఉన్నవారు తప్పకుండా తీసుకోండి.

';

చాలామంది నల్ల ద్రాక్షను తినేందుకు ఇష్టపడరు.. అయితే ఇలాంటి వారు రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు.

';

నల్ల ద్రాక్షలో తాగడం వల్ల శరీరానికి తగిన మోతాదులో రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్లు, వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి.

';

ఈ రసం తాగడం వల్ల శరీరానికి పొటాషియం, కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో అందుతాయి.

';

గుండె, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజు ఉదయం పూట ఈ రసాన్ని తాగడం ఎంతో మంచిది..

';

కొంతమంది ఎక్కువ మోతాదులో చక్కెర, టేస్టింగ్ పదార్థాలు వినియోగించి తయారు చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ పద్ధతిలో ద్రాక్ష రసాన్ని తయారు చేసుకుని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

ద్రాక్ష రసానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం: ముందుగా నల్ల ద్రాక్షను తీసుకొని నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా నానబెట్టుకున్న నల్ల ద్రాక్షను బాగా శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే తగినంత తేనే కలిపి మిశ్రమంలా తయారు చేసుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గాజు గ్లాసులోకి దాని రసాన్ని వడగట్టుకుని రోజు ఉదయాన్నే తాగండి..

';

VIEW ALL

Read Next Story