ఏం చేసినా బీపీ తగ్గట్లేదా? ఉదయాన్నే ఈ పండు రసం తాగండి..

Dharmaraju Dhurishetty
Feb 19,2025
';

ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తప్పకుండా తీసుకునే ఆహారాలపై దృష్టి సాధించాల్సి ఉంటుంది.

';

అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల గుండె సమస్యలతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారి తీయవచ్చు.

';

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు ఆహార జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

';

ముఖ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఉదయం అల్పాహారం చేసిన తర్వాత జ్యూస్, రాత్రి పడుకునే సమయంలో జ్యూస్ తాగడం ఎంతో మంచిది.

';

వారంలో ఒకటి నుంచి రెండుసార్లు అయినా పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.

';

పైనాపిల్ లో బ్రోమెలిన్ అనే ఎంజైమ్ తోపాటు విటమిన్ సి, అనేక విటమిన్స్ అధికంగా లభిస్తాయి. అలాగే ఇందులో పొటాషియం కూడా ఉంటుంది.

';

కాబట్టి ఈ జ్యూస్ ని రోజు తాగడం వల్ల పొట్ట సమస్యలతో పాటు అధిక రక్తపోటు, గుండె సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

కావలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు - 1 కప్పు, నీరు - 1/2 కప్పు, తేనె లేదా చక్కెర - రుచికి తగినంత, నిమ్మరసం - 1 చెంచా

';

తయారీ: ముందుగా పైనాపిల్ను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి.

';

పైనాపిల్ వేసుకున్న తర్వాత తగినంత తేనె, నిమ్మరసం వేసుకొని బాగా మిశ్రమంలో మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గాజు గ్లాసులోకి వడకట్టుకోండి.

';

ఇలా వడకట్టుకున్న పైనాపిల్ రసాన్ని రోజు ఉదయం అల్పాహారం తర్వాత తీసుకుంటే గుండె సమస్యలతో పాటు అధిక రక్తపోటు సమస్యలు రాకుండా ఉంటాయి..

';

VIEW ALL

Read Next Story