Cumin Celery Remedies: రోజూ పడుకొనేటప్పుడు జీలకర్ర, వాము కలిపి తింటే ఊహించని ప్రయోజనాలు
కిచెన్‌లో లభించే కొన్ని మసాలా దినుసులు కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనం
జీలకర్ర, వాములో చాలా రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి
రోజూ పడుకునే ముందు జీలకర్ర, వాము పౌడర్ నీళ్లలో కలిపి తాగితే అద్భుతమైన లాభాలున్నాయి
రోజూ వాము, జీలకర్ర పౌడర్ పడుకునే ముందు తాగితే నిద్ర కూడా బాగా పడుతుంది
రోజూ పరగడుపున జీలకర్ర, వాము పౌడర్ నీళ్లో కలిపి తాగితే మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు
ఇక బరువు తగ్గించుకోవాలంటే జీలకర్ర, వాము పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది
జీలకర్ర, వాము పౌడర్ నీళ్లలో కలిపి తాగడం వల్ల శరీరం అద్భుతంగా డీటాక్స్ అవుతుంది
రోజూ జీలకర్ర, వాము పౌడర్ నీళ్లలో కలిపి తాగడం అలవాటు చేసుకుంటే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది