Snake: ఇంటి ముందు ఈ మొక్క ఉంటే పాములు గుంపులుగా వస్తాయి..!

Renuka Godugu
Jan 23,2025
';

ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్క మొక్కైనా కచ్చితంగా ఉంటుంది. మొక్కలు ఇంటికి అలంకరణతోపాటు ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయి.

';

అయితే, మనం పెట్టే మొక్కలు కొన్ని పాములకు ఇష్టం.

';

దీంతో అవి అక్కడ పాగా వేసుకుంటాయి. పాము కాటు వేస్తే ప్రాణాలే పోతాయి.

';

అందుకే ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలు లేకుండా జాగ్రత్త పడండి.

';

మీ ఇంటి పరిసరాల్లో మల్లెమొక్క ఉంటే పాము కచ్చితంగా వస్తుంది.

';

ఈ మొక్క సువాసన పాములకు ఇష్టం. అందుకే అక్కడికి రావచ్చు.

';

ఇది కాకుండా నిమ్మచెట్టు పెట్టడం వల్ల పాములు ఆకర్షితం అవుతాయి.

';

నిమ్మ చెట్టు అంటే పక్షులు ఇతర జీవాలు తినడానికి వస్తాయి. పాములు కూడా వస్తాయి.

';

సైప్రస్‌ మొక్కకు కూడా పాములు ఆకర్షితం అవుతాయి.

';

దానిమ్మ మొక్క అంటే కూడా పాములు ఇష్టపడతాయి.

';

VIEW ALL

Read Next Story